ముందస్తు ప్రణాళికలు
వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
●
రోజువారీగా పర్యవేక్షిస్తున్నాం..
కృష్ణానదిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. నీటి నిల్వకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందజేస్తున్నాం. ప్రస్తుతానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను నిల్వ ఉంచే అవకాశం ఉంది.
– అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ
Comments
Please login to add a commentAdd a comment