తిప్పర్తి: కుల గణన, కుటుంబ సర్వేను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా మార్కెటింగ్ అధికారి, తిప్పర్తి మండల ప్రత్యేక అధికారి ఛాయాదేవి అన్నారు. బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో కుల గణనపై ఎన్యుమరేటర్, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం సర్వే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఓ సన్నిరాజు, సూపరింటెండెంట్ అల్తాఫ్, ఏఈ శ్రీనివాస్, ఎంఈఓ నర్సింహనాయక్, ఎంపీఓ జానయ్య, ఏఎస్ఓ శ్రీనివాస్, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment