నల్లగొండ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలను ప్రకటించింది. విధి నిర్వహణలో అంకితభావంతో సేవలందించినందుకుగాను.. ఈ పథకాలకు ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్‌శాఖ నుంచి రాష్ట్ర పోలీస్ మహోన్నత సేవా పతకానికి ఇద్దరు, ఉత్తమ సేవా పతకానికి ఇద్దరు, సేవా పతకానికి 21 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
పతకాలు పొందినవారు ఇలా..
మహోన్నత సేవా పతకం
1. జె.సురేందర్, హెడ్‌కానిస్టేబుల్, భువనగిరి
2. ఎం.అశోక్, ఆర్‌ఎస్‌ఐ, నల్లగొండ
ఉత్తమ సేవా పతకం
1. ఎం.వెంకటేశ్వర్లు, ఏఆర్‌ఎస్‌ఐ, డార్ సూర్యాపేట
2. జి.రమేష్, డీఎస్పీ, స్పెషల్ బ్రాంచ్, నల్లగొండ
సేవా పతకం
1. సీహెచ్.శివకుమార్, ఏఆర్‌ఎస్‌ఐ, భువనగిరి
2. వి.నాగార్జున, ఏఆర్‌ఎస్‌ఐ, భువనగిరి
3. ఎండీ.ఇక్బాల్ పాష, ఏఆర్‌ఎస్‌ఐ, భువనగిరి
4. డి.నాగరాజు, ఏఆర్‌ఎస్‌ఐ, భువనగిరి
5. ఎం.శ్రీనివాసులు, ఏఆర్‌ఎస్‌ఐ, భువనగిరి
6. పీవీ శ్రీనివాసులు, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్, భువనగిరి
7. ఎన్.శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్, రామన్నపేట పోలీస్‌స్టేషన్
8. ఎం.నాగేశ్వర్‌రావు, అడిషనల్ ఎస్పీ, సూర్యాపేట
9 ఎం.వెంకటనారాయణ, ఏఆర్‌ఎస్‌ఐ, సూర్యాపేట
10. పి.వెంకటేశ్వరరావు, ఏఆర్‌ఎస్‌ఐ, సూర్యాపేట
11. ఎండీ.శంషీర్‌ఖాన్, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్, సూర్యాపేట
12. పి.వెంకటయ్య, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్, సూర్యాపేట
13. ఎండి.ఖలీలుల్లాఖాన్, ఎస్‌ఐ, ఆర్టీసీ నల్లగొండ
14. పి.శేఖర్, ఏఎస్‌ఐ, రూరల్ పోలీస్ స్టేషన్, నల్లగొండ
15. బి.రవిప్రసాద్, ఏఎస్‌ఐ, డీటీసీ నల్లగొండ
16. జె.వెంకట్‌రెడ్డి, ఏఎస్‌ఐ, రూరల్ పోలీస్‌స్టేషన్ నల్లగొండ
17. పి.రవికుమార్, ఏఎస్‌ఐ, ఏఆర్, నల్లగొండ
18. ఎ.యాదగిరిరెడ్డి, ఏఆర్‌ఎస్‌ఐ, నల్లగొండ
19. బి.మోహన్‌రావు ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్, నల్లగొండ
20. కె.శ్రీనివాసరావు, ఏఆర్‌ఎస్‌ఐ, 12వ బెటాలియన్, టీజీఎస్పీ అన్నెపర్తి, నల్లగొండ
21. వై.ప్రతాప్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్, ఇంటలిజెన్స్, నల్లగొండ జోన్
Comments
Please login to add a commentAdd a comment