కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి

Published Wed, Jan 8 2025 2:19 AM | Last Updated on Wed, Jan 8 2025 2:19 AM

కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి

కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి

నార్కట్‌పల్లి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచాలని ఇంటర్మీడియట్‌ విద్యా బోర్డు జాయింట్‌ సెక్రటరీ ఎల్‌.భీంసింగ్‌ అన్నారు. నార్కట్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 రోజుల యాక్షన్‌ ప్రణాళికను పక్కాగా కొనసాగించాలన్నారు. వచ్చే ఏడాది విద్యార్థుల అడ్మిషన్లను సైతం పెంచాలన్నారు. విద్యార్థులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ దస్రూనాయక్‌, కళాశాల ప్రిన్నిపాల్‌ ముహమ్మద్‌ ఇస్మాయిల్‌, అధ్యాపకులు ఉన్నారు.

ఫ ఇంటర్‌ విద్యాబోర్డు జాయింట్‌ సెక్రటరీ భీంసింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement