నాడు అస్తవ్యస్తం.. నేడు ప్రగతి పథం
ఫ నీలగిరి మున్సిపాలిటీని
రికార్డు స్థాయిలో అభివృద్ధి చేశాం
ఫ గత పాలకులది ఆరంభ శూరత్వమే
ఫ మేమొచ్చాక మంత్రి కోమటిరెడ్డి సహకారంతో రూ.వందల కోట్లతో పనులు చేపట్టాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో
మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి
గతంలో పెద్దగా చేసిందేమీ లేదు
బీఆర్‌ఎస్ పాలకవర్గం హయాంలో నల్లగొండ పట్టణంలో పెద్దగా చేసిన అభివృద్ధి ఏమీ లేదు. మెయిన్ రోడ్డు మినహా వారు ఏం చేయలేదు. వార్డుల్లో అభివృద్ధి లేదు. మేం వచ్చాకే అభివృద్ధిపై దృష్టి పెట్టాం. ఉన్న సిబ్బందితోనే ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా రూ.వందల కోట్లతో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, విద్యుత్ సమస్య పరిష్కారానికి సబ్‌స్టేషన్లు, ఆస్పత్రులను మెరుగు పర్చడం వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టాం.
Comments
Please login to add a commentAdd a comment