Chintamani Kaiwara Temple: Karnataka Dwarfs Jyoti And Vishnu Wedding - Sakshi
Sakshi News home page

Dwarf Wedding: క్యూట్‌ కపుల్‌.. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’

Published Mon, Nov 29 2021 10:32 AM | Last Updated on Mon, Nov 29 2021 1:09 PM

Karnataka Dwarfs Jyoti Vishnu Wedding At Chintamani Kaiwara Temple - Sakshi

నూతన వధూవరులు జ్యోతి, విష్ణు  

సాక్షి, చింతామణి: ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అన్న ఆంగ్ల సామెత ఈ జోడిని చూస్తే అర్థమవుతుంది. వరుడు బెంగళూరుకు చెందిన విష్ణు (28), వధువు కోలారుకు చెందిన జ్యోతి (25). బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరిలోనూ వయసుకు తగ్గట్టు శరీర పెరుగుదల లోపించింది. ఇప్పుడు ఈ జంటను చూసిన వారంతా క్యూట్‌ కపుల్‌ అంటూ మురిసిపోతున్నారు. కర్ణాటకలో చింతామణి వద్దనున్న కైవార క్షేత్రంలో ఆదివారం వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.


(చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్‌ ఆన్‌ చేసి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement