![చించాల పాఠశాలలో ఎస్టీయూ ప్రతినిధులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/19/18mdl53-340091_mr_0.jpg.webp?itok=Mwbcg-sw)
చించాల పాఠశాలలో ఎస్టీయూ ప్రతినిధులు
ముధోల్: మండలంలోని చించాల ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్న యాద వ్ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను పునః ప్రారంభించి నందుకు జిల్లా విద్యాధికారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలోఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషన్, మండల అధ్యక్ష, కార్యదర్శులు రవిజాదవ్, నన్నం రాజేశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు టి. రమేశ్, జిల్లా బాధ్యులు రామాగౌడ్, గంగాధర్, రాజశేఖరాచారి, సర్పంచ్ సంగీత మారిబా, కోఆప్షన్ మెంబర్ శివాజీ, ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి, పోషకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment