సోన్: చదువులో వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యే క దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి రామారా వు సూచించారు. బుధవారం మండలంలోని కేజీబీ వీని పరిశీలించి సిబ్బందితో సమావేశమై మాట్లాడా రు. సిబ్బంది సమ్మె కారణంగా విద్యార్థినులకు సిలబస్ పూర్తి కాలేదని, ప్రత్యేక తరగతులు నిర్వహించి పాఠ్యాంశాలు పూర్తి చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ప్రత్యేకాధికారి లతాదేవిని ఆదేశించారు.
విద్యార్థినులతో మాట్లాడుతున్న డీఈవో రామారావు
Comments
Please login to add a commentAdd a comment