వైభవంగా పెద్దమ్మ ఆలయ ఉత్సవాలు
ఇందల్వాయి: ఇందల్వాయి గ్రామంలో గురువారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆల య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకు వచ్చి, అమ్మవారికి సమర్పించారు. అలాగే నైవేద్యా లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో వన భోజనాలు చేశారు.
నేటినుంచి ధ్వజస్తంభ ఆవిష్కరణోత్సవం
నిజామాబాద్ సిటీ: నగరంలోని ఎల్లమ్మగుట్ట శ్రీ దాస ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుంచి మూడురోజుల పాటు ధ్వజ స్తంభ ఆవిష్కరణ ఉత్సవాలు కొనసాగనున్నాయి. మూడు రోజులపాటు ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు బ్రహ్మశ్రీ ప్రశాంత్ జ్యోషి సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతాయని ఆలయ కమిటి చైర్మన్ పంచరెడ్డి నారాయణ తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రము ఉంటుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరుకానున్నారని తెలిపారు.
24 క్యారెట్స్ 64,000
22 క్యారెట్స్ 59,015
వెండి (కిలో) 73,500
– నిజామాబాద్ బిజినెస్
ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)
స్క్రీన్–1 ఊరు పేరు భైరవకోన (తెలుగు) – 10.50, 1.40, 4.40, 7.35, 10.30
స్క్రీన్–2 మేడమ్ వెబ్ (ఇంగ్లిష్) – 11.00, 4.45, 7.30, 10.40
స్క్రీన్–3 ఈగల్ (తెలుగు) – 1.30, 4.30,7.30 హనుమాన్ (తెలుగు) – 10.30
పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్)
స్క్రీన్–1 ఊరు పేరు భైరవకోన (తెలుగు) – 10.00, 1.00, 4.00, 7.00, 10.00
స్క్రీన్–2 మేడమ్ వెబ్ (ఇంగ్లిష్) – 12.30, ఓయ్ (తెలుగు) – 3.10 హనుమాన్ (హిందీ) – 6.40 ఈగల్ (తెలుగు) – 10.00
స్క్రీన్–3 రాజధాని ఫైల్స్ (తెలుగు) – 1.00 మేడమ్ వెబ్ (ఇంగ్లిష్) – 4.20,10.05
స్క్రీన్ –4 ప్రవీణ్ ఐపీఎస్ (తెలుగు) – 12.40, మేడమ్ వెబ్ (ఇంగ్లిష్) 7.20 తేరి బాతోమే (హిందీ) – 4.10, 10.00
దేవి హనుమాన్ (తెలుగు)
నటరాజ్ రాజధాని ఫైల్స్ (తెలుగు)
లలితామహల్ ఈగల్ (తెలుగు)
విజయ్ ఊరు పేరు భైరవకోన (తెలుగు)
చికెన్ ధరలు
(కిలోకు)
స్కిన్‌లెస్ 220
డ్రెస్స్‌డ్ 180
లైవ్ 160
మటన్ 800
ఆధ్యాత్మికం
బంగారం ధరలు (10గ్రాములు)
మాంసం ధరలు
తెలుగు/హిందీ/ఇంగ్లిష్
Comments
Please login to add a commentAdd a comment