రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం
బాధితులకు వరం ‘సీఎంఆర్‌ఎఫ్’
బాల్కొండ: ఆపదలో మెరుగైన వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగడపతుందని, బాధితులకు ఇది వరం లాంటిదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన 15 మంది బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పార్టీ నాయకులు బుధవారం అందజేశారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు విద్యాసాగర్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని బైపాస్ రోడ్డు నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో డివైడర్ల మధ్య, రోడ్డుకు ఇరువైపులా చెట్లు పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
– సాక్షి స్టాఫ్
ఫొటోగ్రాఫర్–నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment