![ప్రయోగాల గురించి..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06nzt808-600473_mr-1738950961-0.jpg.webp?itok=abmrIj7k)
ప్రయోగాల గురించి..
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణి, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్, ఆకాశం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే అస్త్ర క్షిపణి, శత్రువు యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేసే నాగ్ క్షిపణి గురించి ఇన్‌స్పైర్ ఇండియా సమన్వయకర్తలు విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో చేస్తున్న ప్రయోగాల గురించి విద్యార్థులకు వివరించారు.
ప్రదర్శనలు..
Comments
Please login to add a commentAdd a comment