బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్లు ఎంపిక
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్‌లో బుధవారం కృష్ణాజిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో పురుషులు, మహిళల జిల్లా జట్లను ఎంపిక చేశారు. 150మది క్రీడాకారులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ ఎలిజబెత్‌రాణి, వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, సర్పంచ్ సౌజన్య హెచ్‌ఎం ఉమాదేవి, ప్రసాద్, బాల్ బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షులు డి.శ్రీనివాసరావు, ఎం.మురళీకృష్ణ, ప్రసాద్, డి.నాగరాజు, మీరాసాహెబ్, వెంకట్రావు పాల్గొన్నారు.
పురుషుల జట్టు వివరాలు..
ఎస్.సాయికృష్ణ, బి.శివనాగరాజు, కె.భాగ్యరాజు, డి. నరేష్, ఎన్‌ఎల్‌వీడీ.కిరణ్, జి.వంశీదుర్గ్గాప్రసాద్, బీఎస్ ఎన్.ప్రభు, కె.శ్రీను, జి.రామాంజనేయుడు, బి.జగదీష్.
స్టాండ్ బై: పి.కార్తీక్, కె.జస్వంత్, ఎం.సాగర్‌రెడ్డి.
బాలికల జట్టు వివరాలు..
కె.మౌనిక, బి.సాయిలత, పి.భవాని, పి.సాహితి, కె. సరస్వతి, కె.ఉమామహేశ్వరి, కె.మాధవి, ఆర్.రక్షిత, సిహెచ్.కనకదుర్గ, పి. మౌనికాంజలి. స్టాండ్ బై: సవాంగ్, జి.స్రవంతి, వినూషా.
Comments
Please login to add a commentAdd a comment