ప్రజలకు కష్టమొస్తే జగన్ను తలుస్తున్నారు
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని తలుచుకుంటున్నారు. ఆయన ఉంటే ఇలా జరిగేది కాదని అంటు న్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడమే అందుకు కారణం. టీడీపీ సోషల్ మీడియా, అనుకూల మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఐదు నెలల కూటమి పాలనతో డొల్లతనం బయటప డింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మించిన కృష్ణానది రిటైనిగ్వాల్ కారణంగా 11 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చినా కృష్ణలంక మునగలేదు. జిల్లాలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. మళ్లీ 2029లో జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం.
– దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment