బిహార్‌లా చేస్తున్నారు
రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మరో బిహార్‌లా చేస్తున్నాడు. సెంట్రల్ నియోజకవర్గంలో అనేక దురదృష్ట ఘటనలు జరుగుతున్నాయి. 164 సీట్లు వెనుక ప్రజాభిప్రాయం లేదు. ఈవీఎంలు మాత్రమే ఉన్నాయి. ఐదు నెలల కూటమి పాలనలో ఏకంగా రూ.55 వేల కోట్లు అప్పు చేశారు. వరదల సమయంలో చంద్రబాబు అసమర్థపాలన చూశాం. వైఎస్సార్ సీపీ లాంటి సంక్షేమ పాలన దేశంలోనే మరెక్కడా లేదు. కరోనా సమయంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది రాకుండా జగన్ పాలన చేశాడు.
– మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే,
విజయవాడ సెంట్రల్ ఇన్చార్జి
Comments
Please login to add a commentAdd a comment