ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

Published Wed, Dec 25 2024 1:12 AM | Last Updated on Wed, Dec 25 2024 1:12 AM

ఎలక్ట

ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

భువనేశ్వర్‌: ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో సోమవారం రాత్రి పూట భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణ హాని లేకున్న అపార ఆస్తి నష్టం సంభవించింది. స్థానిక సత్య నగర్‌ ప్రాంతంలో ఈ సంఘటన సంభవించింది. 2 యూనిట్ల అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటలు నివారించారు. ఈ చర్యల్లో తొలి సారిగా రోబోట్‌ వ్యవస్థని విజయవంతంగా ప్రయోగించారు. సాధారణ వ్యక్తులకు సాధ్యం కాని మంటల్లో నీరు చిమ్మే వంటి కార్యకలాపాలకు ఈ వ్యవస్థ దోహదపడి నష్టం, హానికర పరిస్థితుల సత్వర నివారణకు దారి తీస్తుందని అగ్ని మాపక దళం వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో అగ్ని ప్రమాదం 1
1/1

ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement