రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
పర్లాకిమిడి: రోడ్డు నిబంధనలు పాటించాలని వక్త లు అన్నారు. స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో రో డ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని సోమవా రం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రీనా సాహు అధ్యక్షత వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ పీవో డాక్టర్ భారతీ పాణిగ్రాహి, ఆదర్శ పోలీస్‌స్టేషన్ ఎస్సై తపన్‌కుమార్ పాఢి, ట్రాఫిక్ పోలీసు కుంతోలో దేవి, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి మధుస్మితా ప్రధాన్ పాల్గొన్నా రు. విద్యార్థినులు వాహనాలు నడిపే సమయంలో నిబంధనలు పాటించాలని, సెల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకుండా నడప రాదని ఎస్సై తపన్ కుమార్ పాఢి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment