పల్నాడు
సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటి మట్టం ఆదివారం 588 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 9,633 క్యూసెక్కులు వదిలారు.
పర్యాటకుల సందడి విజయపురిసౌత్: నాగార్జునకొండలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. లాంచీస్టేషన్ నుంచి కొండకు వెళ్లిన వారి నుంచి రూ. 41 వేలు సమకూరింది.
కోటప్పకొండపై కార్తిక రద్దీ
ఇంద్రకీలాద్రిపై సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యాణార్థం, సర్వ మానవాళి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ జరిగింది.
సోమవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2024
అమరావతి: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరాలయానికి ఆదివారం తెల్లవారు జాము నుంచి వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. తొలుత కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసిన తర్వాత ఆలయంలోని ఉసిరి చెట్టు వద్ద దీపారాధనలతో శివకేశవులకు భక్తులు పూజలు చేశారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ దేవికి కుంకుమార్చనలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, యాత్రికులు, భక్తులతో ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పాత, కొత్త మ్యూజియాలు, అమరేశ్వరాలయం, స్నానాల ఘాట్‌లు కళకళలాడాయి.
7
న్యూస్‌రీల్
అమరావతికి పోటెత్తిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment