● పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లను అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం ప్రధానోపాధ్యాయులు మార్చే అధికారం ఇవ్వాలి.
● స్కూల్లో అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ఇస్తే ఈ వివరాల ప్రకారం ఆధార్ సవరణ కేంద్రాల్లో మార్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
● ఆధార్ వివరాల సవరణ బాధ్యత కూడా ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలా చేస్తే మేలు
Comments
Please login to add a commentAdd a comment