‘భామిని మండల రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 5 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. చేతికి అందొచ్చిన పంటను తక్కువ ధరకు విక్రయించుకోలేక... కొనుగోలు కేంద్రం అందుబాటులో లేక.. ఇదిగో ఇలా ఇళ్లలోనే రైతులు దాచుకుంటున్నారు.
పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే నష్టం ఊహించడానికే భయమేస్తోందంటూ రైతులు వాపోతున్నారు. పత్తి కొనుగోళ్లు
సాగడం లేదనేందుకు భామిని మండల కేంద్రంలో కనిపించిన ఈ చిత్రాలే సాక్ష్యం. –సాక్షి, పార్వతీపురం మన్యం
Comments
Please login to add a commentAdd a comment