కలెక్టర్‌ను కలిసిన అధికారులు
పార్వతీపురం: సెర్ప్ సీ్త్రనిధి డైరెక్టర్ జీవీబీడీ హరిప్రసాద్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సీ్త్రనిధి రుణాల మంజూరు వివరాలను తెలియజేశారు. మహిళా సంఘాల జీవనోపాధులకు అవసరమైన రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్టేట్‌బ్యాంక్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎన్.విజయ్‌స్వరూప్ కలెక్టర్‌ను చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించేలా ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment