![ముత్త](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09mnt103-180145_mr-1739130780-0.jpg.webp?itok=J-LOPlvX)
ముత్తారం నుంచి విడదీయొద్దు
మా ముత్తాతల నుంచి ముత్తారం మండలానికి సంబంధాలు ఉన్నాయి. మేము పెద్దపల్లి జిల్లాలోనే ఉంటాం. జయశంకర్ జిల్లాలో కలిపి మా బతుకులు ఆగం చేయొద్దు. కేవలం 3 కి.మీ దూరంలో మా గ్రామపంచాయతీ పారుపల్లి, మండల కేంద్రం ముత్తారం ఉంటాయి. వీలైతే మానేరులో లో లెవల్ వంతెన నిర్మించాలి. – భీముడి గట్టయ్య, గిరిజనుడు
నివేదిక సమర్పించాం
పెద్దపల్లి జిల్లాలోనే ఉంటామని, జయశంకర్ జిల్లాలో విలీనం చేయొద్దని శాత్రాజ్‌పల్లి గిరిజనుల అభిప్రాయల తీర్మానాన్ని కలెక్టర్‌కు సమర్పించాం. వారు ముత్తారం మండలంలోనే కొనసాగుటకు ఇష్టపడుతున్నారు. గిరిజనుల నివేదికను పంచాయతీరాజ్ కమిషనర్‌కు కలెక్టర్ పంపించారు.
– సురేశ్, ఎంపీడీవో, ముత్తారం
![ముత్తారం నుంచి విడదీయొద్దు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09mnt102-180145_mr-1739130780-1.jpg)
ముత్తారం నుంచి విడదీయొద్దు
Comments
Please login to add a commentAdd a comment