హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన నాలుగవ జాబితాను విడుదల చేసింది. 12 మందితో కూడిన జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది.
బీజేపీ నాల్గో జాబితా అభ్యర్థుల వివరాలు..
- చెన్నూరు-దుర్గం అశోక్
- ఎల్లారెడ్డి సుభాష్‌రెడ్డి
- వేములవాడ-తుల ఉమ
- హుస్నాబాద్-శ్రీరామ్ చక్రవర్తి
- సిద్ధిపేట-దూది శ్రీకాంత్‌రెడ్డి
- వికారాబాద్-నవీన్ కుమార్
- కొడంగల్-బంటు రమేష్ కుమార్
- గద్వాల్-బోయా శివ
- మిర్యాలగూడు సాదినేని శ్రీనివాస్
- మునుగోడు-చలమల కృష్ణారెడ్డి
- నకిరేకల్ - మొగులయ్య
- ములుగు - అజ్మీర ప్రహ్లాద్ నాయక్
Comments
Please login to add a commentAdd a comment