Live Updates
కూటమి పెద్దల ఉన్మాదం.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల అరాచకం
కూటమి ప్రభుత్వం పై పోరాటం ఆపేది లేదు:ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు 41ఏ కింద నోటీసులు
- యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి నోటీసులు అందజేసిన పోలీసులు
- X" లో లోకేష్ పై పెట్టిన పోస్టింగ్‌తో పాటు, ఎన్నికల సమయంలో పెట్టిన మూడు కేసులకు సంబంధించి నోటీసులు
- ఎన్నికేసులు పెట్టినా.. ఎన్నికుట్రలు చేసినా ఎదుర్కొంటా: ఎమ్మెల్యే చంద్రశేఖర్
- కూటమి ప్రభుత్వం పై పోరాటం ఆపేది లేదు
అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
- తిరుపతి..
- సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ నేతలపై అసభ్యకర పోస్టులు.
- పైశాచిక ఆనందం పొందుతున్న ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని భూమక కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు.
- అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులో బనాయిస్తున్న కూటమి ప్రభుత్వం
- కూటమి సర్కార్ చేతిలో కీలు బొమ్మలుగా మారి అరెస్టులు చేస్తున్న పోలీసులను ప్రశ్నించనున్న కరుణాకర్ రెడ్డి.
- ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన వైఎస్సార్‌సీపీ.
కొనసాగుతున్న పోలీసుల వేధింపులు, అరెస్ట్‌లు
- శ్రీ సత్యసాయి జిల్లా..
- సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు
- కదిరి మండలం వీరచన్నయ్యగారిపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డిపై ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు
- కదిరి రూరల్, అవనిగడ్డ, నకిరేకల్, విశాఖపట్నం, బాపట్ల పీఎస్‌లో కేసులు నమోదు
- రోజుకో స్టేషన్ నుంచి వచ్చి 41ఏ నోటీసులు జారీ చేసి వెళ్తున్న పోలీసులు
- పోలీసుల తీరుపై భయపడుతున్న అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు
- బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అమర్నాథ్ రెడ్డి
అసభ్యకరమైన పోస్టులపై వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు
- గుంటూరు..
- వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు.
- ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని అరండల్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు
- అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించిన నాయకులు.
గుంటూరు:
వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించిన నాయకులు.— YSRCP Legal Cell (@YSRCPLegalCell) November 17, 2024
అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు
బాధ్యతారాహిత్యంగా సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల తీరు
బడ్జెట్, కాగ్ నివేదికలో అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని ప్రభుత్వం చెప్పింది
అయినా చంద్రబాబు రూ.9.74 లక్షల కోట్లు అంటూ అబద్ధాలాడారు
ఇంకా తవ్వతే ఎంత వస్తుందోనట.. తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా?
స్కీములన్నీ డీబీటీ ద్వారా అమలయ్యాయి.. ఇక స్కాములెక్కడ?
స్కాములన్నీ మీరే చేశారు.. తండ్రీ, కొడుకు నీకింత, నాకింతని పంచుకుంటున్నారు
సూపర్–6, సూపర్–7 పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులెక్కడ?
మాజీ ఆర్థిక మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ‘బుగ్గన’ ఫైర్
ఫేక్ ఫ్యాక్టరీ ఐ–టీడీపీ
- సోషల్ మీడియాలో దుష్ప్రచారం కోసం పక్కాగా తయారుచేసిన టీడీపీ
- బూతులు, మార్ఫింగ్ ఫొటోలతో వేధించడంలో దిట్ట.. ఇంటి పట్టా
- వచ్చిందని ఆనందం పంచుకున్న గీతాంజలిని ట్రోల్ చేసి చంపేశారు!
- ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన బెండపూడి బాలికలను అవమానించారు
సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల దాడులు..
- ఏపీలో కొనసాగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్ట్‌లు.
- దారుణంగా హింసించిన తర్వాతే అరెస్ట్ చూపిస్తున్న వైనం
- ఎలా హింసించిందీ పై వారికి వీడియో కాల్‌లో చూపిస్తూ పైశాచికానందం
- ఇది ప్రభుత్వ పెద్దల ఉన్మాదం.. పోలీసు అధికారుల అరాచకం.
- ఇందులో ముందున్న మూడు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు
- రాష్ట్ర కార్యాలయంలో ఓ కీలక అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ
- పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ దారుణ నిర్బంధం
- చంద్రబాబు ప్రభుత్వ దమన నీతిపై న్యాయపోరాటానికి ప్రజలు సిద్ధం
- బరితెగించిన పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులకు సమాయత్తం