స్టాకు సక్రమం.. కేసు అక్రమం
● స్టాక్ సక్రమంగా ఉన్నా కేసు పెట్టారని ఆరోపించిన నల్లగుంట్ల డీలర్
● ఉన్నత స్థాయిలో ఒత్తిడి ఉందన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
కొమరోలు: ౖవెఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన రేషన్ డీలర్‌పై ఉద్దేశపూర్వకంగా 6ఏ కేసు నమోదైంది. వివరాలు.. కొమరోలు మండలంలోని నల్లగుంట్ల గ్రామంలో రేషన్ దుకాణాన్ని గిద్దలూరు ఎన్ఫోర్స్మెంట్ డీటీ స్వాతి శుక్రవారం తనిఖీ చేశారు. రేషన్ దుకాణంలో 1560 కిలోల బియ్యానికి బదులు 610 కిలోలే నిల్వ ఉన్నాయని పేర్కొంటూ కేసు నమోదు చేశారు. విచారణకు డీలర్ సహకరించలేదని డీటీ చెప్పారు. ఇదిలా ఉండగా.. రేషన్ డీలర్ జేమ్స్ మాట్లాడుతూ.. రేషన్ దుకాణంలో బియ్యం నిల్వలు సక్రమంగా ఉన్నాయని, తాను వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిని కావడంతో అధికారులు ఒత్తిళ్లకు లోనై కేసు బనాయించారని ఆరోపించారు. కచ్చితమైన నిల్వలు ఉన్నప్పటికీ కేసు నమోదు చేస్తామని డీటీ స్పష్టం చేయడంతో రేషన్
Comments
Please login to add a commentAdd a comment