ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
అనుబంధ విభాగం జిల్లా అధ్యక్షులు
బీసీ సెల్ బొట్ల సుబ్బారావు
లీగల్ సెల్ నగిరికంటి శ్రీనివాసరావు
డాక్టర్స్ వింగ్ చంద్రాగారి నందకిషోర్
దివ్యాంగుల విభాగం దొంతిరెడ్డి గోపాల్‌రెడ్డి
మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్
ప్రచార విభాగం కనపర్తి శేషారెడ్డి
బూత్ కమిటీస్ పుట్టా వెంకటరావు
ఆర్టీఐ వింగ్ చింతగుంట్ల సాల్మన్
వైఎస్సార్ టీయూసీ మిటికెల గురవయ్య
క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఇసుకుల ఓబయ్య
పంచాయతీరాజ్ వింగ్ నన్నెబోయిన రవికుమార్
ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ పల్లెబోయిన వెంకటరాజు
యువజన విభాగం జీ శ్రీకాంత్‌రెడ్డి
ఎస్సీ సెల్ జి.దేవప్రసాద్
వాణిజ్య విభాగం కొల్లా భాస్కర్
మహిళా విభాగం దుంపా రమణమ్మ
రైతు విభాగం ఎం.బంగారుబాబు
గ్రీవెన్స్ సెల్ పొలినేని కోటయ్య
చేనేత విభాగం సోమ యానాదిశెట్టి
Comments
Please login to add a commentAdd a comment