ప్రకాశం
30/20
I
గరిష్టం/కనిష్టం
బస్సు చక్రాల కింద బలైన వృద్ధుడు
ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో యాచకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో మంగళవారం ఉదయం జరిగింది.
లక్ష్యం మేరకు రుణాలివ్వండి
ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. రాత్రివేళ చలిగాలులు వీస్తాయి.
బుధవారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2025
– IIలో..
Comments
Please login to add a commentAdd a comment