No Headline
శుభకార్యాలను బట్టి పారితోషికం
ఈ మాసంలో గృహప్రవేశం సత్యనారాయణ వ్రతానికి ఒక డోలు, ఒక నాదస్వరానికి రూ.5 వేలు తీసుకుంటాం. అలాగే వివాహానికి ఇద్దరు డోలు, ఇద్దరు నాదస్వరానికి ఆ ముహూర్తానికి ఉన్న రోజును బట్టి రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు పారితోషికం తీసుకుంటాం. అలాగే యజమాని ఆర్థిక పరిస్థితిని బట్టి పారితోషికం తీసుకుంటాం. ఈ సీజన్ అంతా మాకు ఉపాధికి ఢోకా లేదు.
– సతీష్, గోపి, నాదస్వరం, డోలు కళాకారులు,
ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment