మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు | - | Sakshi
Sakshi News home page

మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు

Published Fri, Feb 7 2025 7:43 AM | Last Updated on Fri, Feb 7 2025 7:43 AM

మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు

మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు

● ప్రిన్సిపాల్‌ తిట్టాడనే కారణంతో షాద్‌నగర్‌లోని శాస్త్ర పాఠశాల భవనంపై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి నీరజ్‌ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● పరీక్షలో ఫెయిల్‌ అవుతాననే భయంతో మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల నాలుగో అంతస్తు కిటికీ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించగా, తోటి విద్యార్థులు గమనించి, అడ్డుకున్నారు.

● కుంట్లూరులోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న నాగర్‌కర్నూలుకు చెందిన సౌమ్య (17) ఇటీవల తరగతి గదిలో ఫ్యానుకు ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది.

● చదువు ఒత్తిడి తట్టుకోలేక హైదర్‌నగర్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థి కౌశిక్‌ రాఘవ (17) హాస్టల్‌ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● పరీక్ష సరిగా రాయలేదనే కారణంతో జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో ఇటీవల పదో తరగతి విద్యార్థిని త్రిష ఆత్మహత్యకు పాల్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement