పీవీఎల్‌ ఛాంప్‌ అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ | Ahmedabad Triumph As Prime Volleyball League Champions | Sakshi
Sakshi News home page

పీవీఎల్‌ ఛాంప్‌ అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌

Published Mon, Mar 6 2023 7:30 AM | Last Updated on Mon, Mar 6 2023 7:30 AM

Ahmedabad Triumph As Prime Volleyball League Champions - Sakshi

కొచ్చి: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) రెండో సీజన్‌లో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ 15-7, 15-10, 1-20, 13-15, 15-10తో బెంగళూరు టోర్పిడోస్‌ జట్టుపై గెలిచింది.

అహ్మదాబాద్‌ తరఫున అంగముత్తు రామస్వామి 16 పాయింట్లు, సంతోష్‌ 11 పాయింట్లు స్కోర్‌ చేశారు. బెంగళూరు తరఫున పంకజ్‌ శర్మ 11 పాయింట్లు, ముజీబ్‌ 9 పాయింట్లు సాధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement