ఉద్యోగం ఇచ్చి ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇచ్చి ఆదుకోండి

Published Tue, Sep 10 2024 1:42 PM | Last Updated on Tue, Sep 10 2024 1:42 PM

ఉద్యోగం ఇచ్చి ఆదుకోండి

నా భర్త ప్రభాకర్‌ అమడగూరు మండలం కస్సముద్రం సచివాలయంలో పశుసంవర్ధక సహాయకుడిగా పనిచేసేవాడు. 2022 మార్చి 2న ఓడీసీ వద్ద బైక్‌పై నుంచి కిందపడ్డాడు. అప్పటి నుంచి జీవచ్ఛవంగా ఉండిపోయాడు. ప్రతి నెలా ఆయన మందుల కోసం రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే రూ.25 లక్షలపైబడి ఖర్చు చేశాం. అయినా నా భర్త ఆరోగ్యం బాగుపడలేదు. భర్త ఆరోగ్యం, పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారమైంది. నాపై దయచూపి నా భర్త ఉద్యోగం నాకు ఇవ్వండి.

– భాగ్యమ్మ, ఓడీసీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement