పైసా తేలేకపోయారు
కూటమి పార్టీల నుంచి రాష్ట్రానికి చెందిన 21 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. జిల్లాకు చెందిన ఎంపీ బడ్జెట్‌పై కనీసం నోరు కూడా విప్పకపోవడం దారుణం. బీజేపీ నాయకులు చెప్పిన వాటిని ఆమోదించడం తప్ప.. ఏమీ చేయలేని స్థితిలో జనసేన, టీడీపీ నేతలు ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ బడ్జెట్‌లో హిందూపురం పార్లమెంటుకు పైసా కూడా రాలేదు. రైతుల గురించి పట్టించుకోలేదు. – ఉషశ్రీచరణ్,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment