అద్భుతమైన బడ్జెట్
ఆదాయపన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం గొప్ప విషయం. దీనివల్ల ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా అవుతుంది. ఎన్నడూ లేని విధంగా మధ్య తరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ ఇది. దిగుమతి సుంకం తగ్గిస్తున్న కారణంగా టీవీ, మొబైల్స్, ఔషధాలు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గనున్నాయి. రైతులకు రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం లభించనుంది. – చింతా శరత్‌కుమార్‌రెడ్డి,
బీజేపీ కిసాన్ మోర్చా (ఆర్గానిక్) స్టేట్ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment