ప్రతిభకు కేరాఫ్ గోవిందపురం
●గోవిందపురం ఉన్నత పాఠశాల క్రీడాకారులు చక్కటి విజయాలు సాధిస్తున్నారు. దీని వెనుక పీడీ నడిమింటి నాగరాజు కృషి ఎంతో ఉంది. హెచ్‌ఎం కె.హరిబాబు సైతం ఫిజికల్ డైరెక్టర్ కావడం ఇక్కడ విద్యార్థులకు వరం.
●గిన్ని లింగప్రధాన్ షాట్‌పుట్, జావెలిన్ త్రో విభాగాల్లో 2022, 2023, 2024లలో గుంటూరు, ఏలూరులలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు.
●స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అండర్ –14 విభాగంలో ఎం.ఢిల్లేశ్వరి, పి.గిరిజ తణుకు, భీమవరంలో జరిగిన రోప్ స్కిప్పింగ్‌లో పతకాలు సాధించారు.
●బతకల జస్వంత్, హర్షవర్ధన్ ఈ ఏడాది గుంటూరులో జరిగిన 200 మీటర్ల పరుగు పందెం, భీమవరంలో జరిగిన రోప్ స్కిప్పింగ్ ఆటల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.
●పలాస ఉన్నత పాఠశాలలో చదువుతున్న బడే తిరుమల ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ నెల 21 నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు.
జావెలిన్
విసురుతున్న క్రీడాకారుడు
Comments
Please login to add a commentAdd a comment