కావాలన్నదే నా తపన
●గర్వపడే క్రీడాకారులు
నేను శిక్షణ ఇచ్చిన విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో పాల్గొని దేశం గర్వపడే మంచి క్రీడాకారులుగా ఎదగాలన్నదే నా తపన. మా గోవిందపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇండియన్ ఆర్మీ, నేవీ, స్పోర్ట్స్ ఫిజియో వంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిలయ్యారు.
– నడిమిండి నాగరాజు, ఫిజికల్ డైరెక్టర్,
గోవిందపురం ఉన్నత పాఠశాల
●రోప్ స్కిప్పింగ్ అంటే ఇష్టం
ఎలిమెంటరీ పాఠశాల నుంచే నాకు రోప్ స్కిప్పింగ్ అంటే చాలా ఇష్టం. అక్కడే బాగా నేర్చుకున్నాను. ఉన్నత పాఠశాలకు వచ్చాక మా పీడీ సార్ నాగరాజు నాకు మరిన్ని మెలకువలు నేర్పించారు. – ఎం.ఢిల్లేశ్వరి, విద్యార్థిని,
గోవిందపురం ఉన్నత పాఠశాల
Comments
Please login to add a commentAdd a comment