● ఏదీ.. ఇంటి వద్దకే పింఛన్..!
గార: ఇంటి వద్దకే పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నా మండలంలోని పలు గ్రామాల్లో అమలుకావడం లేదు. మంగళవారం ఉదయం అంపోలు పంచాయతీ ఆడవరం గ్రామంలో బరాటం సరస్వతి దుకాణం వద్దకు అందరినీ పిలిచి పెన్షన్ ఇచ్చారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శ్యామల వద్ద ప్రస్తావించగా ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వాలని చెప్పడం జరిగిందని, ఇకపై అలా జరగకుండా చర్యలు చేపడతామన్నారు.
ఆడవరంలో ఒకే చోట పింఛన్లు
పంపిణీ చేస్తున్న
సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment