మద్యం అమ్మొద్దు.. తాగొద్దు | - | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మొద్దు.. తాగొద్దు

Published Wed, Nov 6 2024 1:57 AM | Last Updated on Wed, Nov 6 2024 1:57 AM

మద్యం అమ్మొద్దు.. తాగొద్దు

మద్యం అమ్మొద్దు.. తాగొద్దు

ఆత్మకూర్‌(ఎస్‌)(సూర్యాపేట): తండావాసులంతా ఏకమయ్యారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని నిర్ణయించారు. వందలాదిమంది అఖిలపక్షాల నేతలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై తండాలో మద్యం అమ్మవద్దని, ఎవరూ తాగవద్దని తీర్మానించారు. ఒకవేళ ఎవరైనా విక్రయించినా, తాగినా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రతిజ్ఞ కూడా చేశారు. గ్రామంలో బెల్టు, మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గుగులోతు గణేష్‌, చాంప్లా, కుమార్‌, సురేందర్‌, శ్రీనివాస్‌, శేఖర్‌, వీరన్న, ప్రేమ్‌ కుమార్‌, నందు పార్వతి, పద్మ, బుజ్జి, చంద్రకళ, కల్పన, మంజుల, మండల జేఏసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఫ సంపూర్ణ మద్యపాన నిషేధానికి బోరింగ్‌తండా వాసుల తీర్మానం

ఫ అమ్మినా.. తాగినా జరిమానావిధించాలని నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement