విద్యార్థి దశ నుంచే లక్ష్యం కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశ నుంచే లక్ష్యం కలిగి ఉండాలి

Published Wed, Nov 6 2024 1:57 AM | Last Updated on Wed, Nov 6 2024 1:57 AM

-

చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు విద్యార్థి దశనుంచే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌. గోవర్ధన్‌ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సూర్యాపేట పట్టణంలోని గిరిజన మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీకాలేజీని తనిఖి చేశారు. మౌళిక వసతులను పరిశీలించి, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యమైన భోజనం అందించాలని కళాశాల ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ పద్మజ , కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement