![Vangala Santhosh Demands To Release Koora Rajanna - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/17/KURA-RAJANNA-3.jpg.webp?itok=NThjQsCZ)
సాక్షి, హైదరాబాద్: కూర రాజన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌హాల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించను న్నామని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నేతలు వంగల సంతోష్, పట్టోళ్ల నాగిరెడ్డి తెలిపారు. బొమ్మకంటి కొమురయ్య అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ప్రొఫె సర్ హరగోపాల్, ప్రొఫెసర్ ఎల్.విశ్వేశ్వర్‌రావు, ఎస్.జీవన్ కుమార్, ఆచార్య కట్టా భగవంతరెడ్డి, విమలక్క, తదితరు లను ఆహ్వానిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment