No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Nov 21 2024 12:26 AM | Last Updated on Thu, Nov 21 2024 12:26 AM

-

ఈ చిత్రాల్లోని వాహనాలు చూశారా.. ఇవన్నీ ఆపద, అత్యవసర వేళ వైద్య సేవలందించే 108, 104 వాహనాలు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఇలా

నిరుపయోగంగా పడి ఉన్నాయి. చిన్నచిన్న మరమ్మతులకు గురైన వాహనాలను బాగుచేయకుండా విడిచిపెట్టడంతో తుప్పుపట్టి పాడయ్యాయి. వీటిని చూసేవారు అయ్యో.. రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందంటూ నిట్టూర్చుతున్నారు. కనీసం వాహనం బాగున్నప్పుడు విక్రయిస్తే ప్రభుత్వానికి కొంత ఆదాయమైనా వచ్చేదని అభిప్రాయపడుతున్నారు.

– సాక్షిఫొటోగ్రాఫర్‌,

విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement