పుణ్య ఫలం
ఒకసారి గిరిప్రదక్షిణ చేస్తే ఏక కాలంలో భూమండలం చుట్టూ తిరిగినంత పుణ్యఫలం లభిస్తుంది. స్వామివారి అనుగ్రహం పొందేందుకు నాడు రుషులు తపస్సు చేసి స్వామివారి సన్నిధిలో శిలలు, వృక్షాలుగా మారిపోయారని చరిత్ర చెబుతోంది. అటువంటి పుణ్యస్థలంలో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. రామనామ స్మరణతో ప్రదక్షిణ చేయడం వల్ల ఆ ప్రాంతమంతా పుణీతమవుతుంది.
– సాయిరామాచార్యులు,
ఆలయ ప్రధాన అర్చకులు, రామతీర్థం
Comments
Please login to add a commentAdd a comment