![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/25/24ety105-330100_mr_0.jpg.webp?itok=2gGW5C8f)
కమలాపూర్ మండలం శుంభునిపల్లి వద్ద రైతు తిరుపతిరెడ్డి దంపతులతో మాట్లాడుతున్న భట్టి
● పీపుల్స్‌మార్చ్ పాదయాత్రలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర 39వ రోజు సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ నుంచి ప్రారంభమై కానిపర్తి, శంభునిపల్లి, ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లి, ఆరేపల్లి, బావుపేట క్రాస్‌రోడ్ నుంచి హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్, హసన్‌పర్తిల మీదుగా కాకతీయ యూనివర్సిటీ వరకు సాగింది. రాత్రి హసన్‌పర్తిలో జరిగిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. – కమలాపూర్/ఎల్కతుర్తి
– 8లోu
Comments
Please login to add a commentAdd a comment