యాదాద్రి భువనగిరి
7
బుధవారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2025
సాక్షి నెట్‌వర్క్ : నూతన సంవత్సర వేళ యువత మనోభావాలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యువత నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటి అమలు.. ఈ ఏడాది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.. వాటి కోసం ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక.. సెల్‌ఫోన్ వాడకంపై ఈ సర్వే సాగింది.
2. నూతన సంవత్సరం (2025)లో
ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు?
సర్వే శాంపిల్స్ ఇలా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల నుంచి 1500 మంది 25 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సున్న యువతీ యువకులను ఈ సర్వేలో భాగస్వాములను చేశాం. వారిలో 900 మంది యువకులు, 600మంది యువతులు ఉన్నారు.
గతంలో కంటే
ఎక్కువైంది
ఉద్యోగం సాధించడం,
స్వయం ఉపాధి
చేరుకున్నాము
చేరుకోలేదు
మార్పు లేదు
245
975
తగ్గించాము
1100
155
280
ఏమీ నిర్ణయించుకోలేదు
255
సామాజిక సేవకు సమయం కేటాయించడం
Comments
Please login to add a commentAdd a comment