జిల్లాలో 75.7 శాతం సిజేరియన్ కాన్పులే.. అందులో ప్రైవేట్‌ఆస్పత్రుల్లోనే అధికం. నొప్పులు భరించలేక కొందరు, ముహూర్తాలు చూసుకుని మరికొందరు ఆపరేషన్ చేయించుకుంటున్నారు. రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా కారణమేనని తెలుస్తోంది. శస్త్ర చికిత్సలు తగ్గించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతున్నా మార్పు రావడం లేదు.
జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్లు ●
● 12 నెలల వ్యవధిలో 12,499 ప్రసవాలు
● నార్మల్ 4,310, ఆపరేషన్లు 8,189
● ప్రైవేట్‌లో అధికం,
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాస్త తక్కువ
● సాధారణ కాన్పులు పెంచేలా
వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాలు
Comments
Please login to add a commentAdd a comment