● జాడలేని కడప ‘ఉక్కు’
విభజన హామీల్లో భాగంగా జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో జిందాల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. బాబు ప్రభుత్వం ఈ ప్లాంటు నిర్మాణంపై శ్రద్ధ చూపడం లేదు. మరోవైపు అనకాపల్లిలో భారీ ఉక్కు పరిశ్రమను నిర్మిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. కరువుతో అల్లాడుతూ ఉపా ధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్న వైఎస్సార్ జిల్లాలోని ఉక్కు ఫ్యా క్టరీ గురించి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment