కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాలకు సంబంధించి వివిధ నియామకాలు చేపడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా నియోజకవర్గాల వారీగా ఈ నియామకాల వివరాలిలా ఉన్నాయి. బద్వేలు నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్‌గా రమేష్‌బాబు, ప్రొద్దుటూరుకు పి.నరసింహా రెడ్డి, పులివెందుల డి.వెంకట శశికాంత్‌రెడ్డి, కడపకు దాసరి శివ, బి. నాగయ్యయాదవ్, మైదుకూరు ఎన్.సుబ్బారెడ్డి, కమలాపురం ఎం.వెంకట సుబ్బారెడ్డి, జమ్మలమడుగు పి.వెంకట రమణారెడ్డిలను నియమించారు. అలాగే మైదుకూరు నియోజకవర్గ ట్రెజరర్‌గా ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డిని నియమించారు. ఇక బద్వేలు నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా పి.బ్రహ్మనందరెడ్డి, కమలాపురం ఎల్.రాజశేఖర్‌రెడ్డి పులివెందుల బి.ఈశ్వర్‌రెడ్డి, మైదుకూరు పీవీ రాఘవరెడ్డి, జమ్మలమడుగు జనరల్ సెక్రటరీగా పి.శివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేలు ఆర్గనైజనేషనల్ సెక్రటరీలు జి.హరికృష్ణారెడ్డి, ఆర్.నరసింహులు, కమలాపురం పి.వాసుదేవరెడ్డి , ప్రొద్దుటూరు జి.రాజారాంరెడ్డి, ఎన్.వెంకట రమణారెడ్డి , కమలాపురం వై.నిరంజన్‌రెడ్డి, పులివెందుల కె.భాస్కర్, చంద్రశేఖర్, కడప టి.కృష్ణయ్య , ఎస్.చాంద్‌బాష, మైదుకూరు కిరణ్‌మియా, ఎం.సుధాకర్‌రెడ్డి, బద్వేలు పి.లక్ష్మినరసారెడ్డి, జమ్మలమడుగుకు సి.లక్ష్మికాంత్‌రెడ్డి , బోనం సురేష్‌లను నియమించారు.
సెక్రటరీ యాక్టివిటీలు:
టి.నాగేశ్వరరావు, రాజశేఖర్ రెడ్డి (బద్వేలు), ఎం.వీరారెడ్డి , జి. శ్రీనివాసుల రెడ్డి (కమలాపురం) టి.మారుతిప్రసాద్ (ప్రొద్దుటూరు), ఎస్.నీలవర్దన్‌రెడ్డి, ఎస్‌ఎం నూరుల్లా (పులివెందుల), మునిశేఖర్‌రెడ్డి, టి. రమేష్ రెడ్డి, (కడప), సి.మహబూబ్‌బాషా, ఎం. చిన్న వెంకట సుబ్బయ్య ( మైదుకూరు), పి.రాజశేఖర్‌రెడ్డి (బద్వేలు), సుమంత్, ఎస్. శీనయ్య, బి. సమీర్ అలీ ( జమ్మలమడుగు)
అధికార ప్రతినిధులు: బి.రామసుబ్బారెడ్డి (బద్వేలు) ఐ.శంకర్‌రెడ్డి (కమలాపురం), జి.వెంకట సుబ్బయ్య (ప్రొద్దుటూరు), ఎం.పుష్పనాథరెడ్డి (పులివెందుల), జయచంద్రారెడ్డి (కడప), ఎన్.మోహన్‌రెడ్డి, (జమ్మలమడుగు), ఎం.వినయ్‌కుమార్ (మైదుకూరు)
Comments
Please login to add a commentAdd a comment