శోభాయాత్రకు కమనీయంగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

శోభాయాత్రకు కమనీయంగా ఏర్పాట్లు

Published Wed, Jan 22 2025 2:07 AM | Last Updated on Wed, Jan 22 2025 2:07 AM

శోభాయ

శోభాయాత్రకు కమనీయంగా ఏర్పాట్లు

శ్రీరామ మహా శోభాయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో బాలశ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఏడాది గడిచిన సందర్భంగా తొలి వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో భాగంగా కడపలో బుధవారం శ్రీరామ మహా శోభాయాత్ర నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ మైదానంలో ఉదయం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహిస్తారు. అనంతరం శోభాయాత్ర అక్కడి నుంచి హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్న శ్రీకోదండరామాలయం వరకు సాగనుంది. – కడప కల్చరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
శోభాయాత్రకు కమనీయంగా ఏర్పాట్లు 1
1/1

శోభాయాత్రకు కమనీయంగా ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement