ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల మధ్య మరో సబ్ రిజిస్టార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాలానగర్ సబ్‌రిజిస్టార్‌గా పని చేస్తున్న యూసుఫ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Published Wed, Jun 14 2017 2:21 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement