రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు | High court granted bail to revanth reddy | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 30 2015 10:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

ఓటుకు నోట్లు కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల పూచీకత్తుతో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించినందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ తీర్పు వెలువరించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement