అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియాలు తాజ్ మహల్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. వారు తాజ్ అందాలను వీక్షిస్తున్న సమయంలో గైడ్‌గా నితిన్ కుమార్ సింగ్ వ్యవహరించారు. ఆయన ట్రంప్‌కే కాకుండా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర ప్రముఖులకు తాజ్ గొప్పతనాన్ని వివరించి చూపారు. ఆగ్రాలోని కట్రా ఫులెల్‌కు చెందిన నితిన్ తాజ్ మహల్ ఘనతను, దాని వెనుకనున్న ప్రేమ కథను ట్రంప్‌కు వివరించారు.
ట్రంప్‌కు ‘తాజ్’ను చూపించింది ఎవరో తెలుసా?
Published Tue, Feb 25 2020 3:51 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
Advertisement