అఫ్గాన్ యువ సంచలనం, సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ నేలకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకున్నాడు. మొహాలిలో విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ చేతిలో చిత్తైన రషీద్.. చెన్నైసూపర్‌కింగ్స్ మ్యాచ్‌లో సైతం భారీగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఓటమి చవిచూసింది. అనంతరం తప్పిదాలను సవరించుకొని తనదైన ప్రణాళికలతో బరిలోకి దిగిన ఈ అఫ్గాన్ లెగ్ స్పిన్నర్ ముంబై, పంజాబ్‌లపై రాణించి సన్‌రైజర్స్‌కు వరుస విజయాలందించాడు
అఫ్గాన్ మిసైల్ రషీద్..అంతు చిక్కని బౌలర్
Published Sun, Apr 29 2018 12:25 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
Advertisement